సామాజిక భద్రత కల్పిస్తూ 74 వసంతాలు పూర్తి చేసుకున్న ఈపీఎఫ్వో
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: General
మొదటి వేతనం నుంచి ఉద్యోగ విరమణ తర్వాత జీవితం వరకు ప్రతి దశలోనూ ఈపీఎఫ్వో నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోందని Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. సభ్యులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ సామాజిక భద్రతా రంగాన్ని ఈపీఎఫ్వో సంస్కరిస్తోందని పేర్కొంది. ఈ సంస్థ ప్రస్థానం 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ విశేషాలను ప్రజలతో పంచుకుంది.