కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సెస్సీ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల.
రిపోర్టర్: సతీష్
స్థలం: India
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్న్యూస్ అందించింది. ఢిల్లీ పోలీసు, సీఏపీఎఫ్లో 1,871 సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.