గోల్పారా సైనిక్ స్కూల్లో ఉద్యోగాల భర్తీ: దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: రమేష్ స్థలం: గోల్‌పారా

గోల్పారా సైనిక్ స్కూల్లో వివిధ బోధన మరియు బోధనేతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల అధికారులు వెల్లడించారు. నవంబర్ పవ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించాలని వారు స్పష్టం చేశారు. క్వార్టర్మాస్టర్, పీజీటీ, టీజీటీ, క్లర్క్ వంటి పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.