కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ ఫలితాల విడుదలపై కీలక ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

కోల్ ఇండియా లిమిటెడ్ నిర్వహించిన మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ పరీక్షల ఫలితాలు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 03/2026 కింద మొత్తం 660 ఖాళీల భార్తీ కోసం గత ఆగస్టు 24న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కోల్ ఇండియా వర్గాలు స్పష్టం చేశాయి.