వెంకటేష్ సినిమా విడుదల తేదీ వాయిదా వేసిన త్రివిక్రమ్ టీమ్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9కి చిత్రాన్ని మార్చారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ హడావుడి చేస్తోంది.