ప్రజల ముంగిట్లోకి మీ సేవ: ఇంటి వద్దకే సర్టిఫికెట్ల జారీకి విశేష స్పందన

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే మీ సేవ కార్యక్రమానికి పౌరుల నుండి విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా, సులభంగా సర్టిఫికెట్లు పొందేందుకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతోంది. ఇప్పటివరకు దాదాపు ముై ఎనిమిది వందల ఎనభై ఐదు కాల్స్ నమోదు కావడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలిచింది.