రాజ్యాంగ శత్రువుల బండారం బట్టబయలైందంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
రాజ్యాంగ శత్రువుల బండారం బట్టబయలైందని, త్వరలోనే న్యాయం గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ అంశంపై మధ్యాహ్నం నాలుగు గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఓట్ల చోరీ హ్యాగ్ట్యాగ్తో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.