ఉచిత వైఫై వాడితే సర్వస్వం కోల్పోవడం ఖాయం!

రిపోర్టర్: సురేష్ స్థలం: India

ప్రయాణాల్లో హోటళ్లు, ఎయిర్‌పోర్టుల్లో ఉచిత వైఫై వాడితే పెద్ద సైబర్ ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. హ్యాకర్లు క్యాప్టివ్ క్రంచ్ విధానంతో లాగిన్ పేజీలను తమ ఆధీనంలోకి తీసుకుని, పాప్-అప్ మెసేజ్‌ల ద్వారా డివైజ్‌లోకి వైరస్‌లను చొప్పిస్తున్నారు. దీనివల్ల బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యే ప్రమాదముంది. కాబట్టి పబ్లిక్ వైఫై వాడకపోవడం మంచిది.