ఆర్ఎంకే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మక సైన్స్ పోటీ పరీక్షల నిర్వహణ

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: తడ

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం సైన్స్ పోటీ పరీక్ష ఘనంగా జరిగింది. అన్ని జిల్లాల నుంచి అర్హత సాధించిన పదివేల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. కావరైపెట్టాయిలోని ఆర్ఎంకే ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఈ వేడుకను అధినేత మునిరత్నం స్వయంగా పర్యవేక్షించి, విద్యార్థులకు అల్పాహారం, భోజన వసతులు కల్పించారు.