సత్యవేడు నియోజకవర్గంలో స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన శంకర్ రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సత్యవేడు

సత్యవేడు నియోజకవర్గంలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను టీడీపీ ఇన్చార్జ్ కురపాటి శంకర్ రెడ్డి పరిశీలించారు. ఏడు మండలాల్లో నామినేషన్లకు వచ్చిన అభ్యర్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అన్ని స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.