ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన ఏబీవీపీ
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల నేపథ్యంలో ఏబీవీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్యార్థుల వసతి, భద్రత, హాస్టళ్ల నిర్మాణం వంటి కీలక హామీలతో ఆవాస్, బగీదారి, విశ్వాస్, పరిణామ్ అనే నాలుగు విభాగాలతో మేనిఫెస్టో రూపొందించారు. సెప్టెంబర్ 18న డూసు ఎన్నికలు జరగనున్నాయి.