కొండుపాలెం గ్రామంలో శ్రీకృష్ణ భగవానుని ఊరేగింపు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కొండు పాలెం గ్రామంలో తైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ భగవానుని ఊరేగింపు జరిగినది గుండు పాలెం గ్రామంలో నాలుగో తేదీ శ్రీకృష్ణుడు జన్మించిన రోజున శ్రీకృష్ణుని ప్రతిమను కొలువు తీర్చడం జరిగినది దీర్చి రెండు రోజులు జ్ఞాన రీత్యా నిత్య పూజలు చేసి మూడవరోజు శ్రీకృష్ణుని ఊరేగింపు జరిగినది