స్పైడర్ మ్యాన్ 5 చిత్రానికి టామ్ హోలాండ్, దర్శకుడు రెడీ

రిపోర్టర్: నరేష్ స్థలం: World

భారీ విజయం సాధించిన స్పైడర్ మ్యాన్ చిత్రానికి కొనసాగింపుగా ఐదో భాగం తెరకెక్కనుంది. ప్రముఖ నటుడు టామ్ హోలాండ్ మరోసారి పీటర్ పార్కర్ పాత్రలో నటించనున్నారు. దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఈ కాంబినేషన్ పై త్వరలో పూర్తి స్పష్టత రానుంది.