తెలంగాణకు ఎల్‌నినో శాపం కాదు కాంగ్రెస్ దయ్యం పట్టింది

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

ఎల్‌నినో పేరుతో కాంగ్రెస్ సర్కార్ తప్పుకుంటోందని, ఇది ఎల్‌నినో శాపం కాదని తెలంగాణకు దయ్యం పట్టినట్టయిందని తీవ్రంగా మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల్లో వందలాది టీఎంసీల నీళ్లు వచ్చినా జూరాలలో నీళ్లున్నా రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని మండిపడ్డారు.