రాప్తాడు పాఠశాల దాడి నిందితుడికి ఎన్కౌంటర్ లో తీవ్రగాయాలు: కాలు తొలగించే అవకాశం

రిపోర్టర్: సునీల్ స్థలం: Anantapur

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై గొడ్డలితో దాడి చేసిన నిందితుడు హేమంత్ పోలీసుల కాల్పుల్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు అడవుల్ లో జరిగిన ఎన్కౌంటర్ లో గాయపడిన అతడి కుడి కాలుకు తీవ్ర రక్తప్రసరణ సమస్య తలెత్తిందని, కాలు తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి మల్లీశ్వరి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు.