టాటా సన్స్ చైర్మన్ ఎంపికపై చెలరేగిన వివాదం మరియు నోయెల్ టాటా తీవ్ర అభ్యంతరం
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ పునరుద్ధరణను టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తీవ్రంగా వ్యతిరేకించారు. బోర్డు సమావేశంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఈ నియామకం చెల్లదని ఆయన ఆరోపించారు. హరీష్ మన్వానీ కాస్టింగ్ ఓటుతో ఈ నిర్ణయం తీసుకోవడంపై నోయెల్ టాటా తన తీవ్ర నిరాసక్తతను, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీ కార్యదర్శికి లేఖలు రాశారు.