మోల్డోవా నుంచి మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
రిపోర్టర్: మహేష్
స్థలం: పంజాబ్
మోల్డోవా దేశం నుంచి మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ అలియాస్ అమృత్ దలమ్‌ను పంజాబ్ పోలీసులు విజయవంతంగా రప్పించారు. యూరప్ దేశం నుంచి పంజాబ్ పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ను రప్పించడం ఇదే మొదటిసారి. హత్యలు, ఉపా చట్టం సహా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ గ్యాంగ్‌స్టర్‌ను ఆరు నెలల అంతర్జాతీయ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు.