ఎస్.కోటలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: రాము
స్థలం: S. Kota, Vizianagaram
విజయనగరం జిల్లా ఎస్.కోటలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో ముందుంటామని కార్యకర్తలు నినదించారు. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.