దసరా పండుగ వేళ భారీ టార్గెట్: వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
ఈ దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరపాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది గాంధీ జయంతి కారణంగా ఆశించిన అమ్మకాలు జరగలేదని, ఈసారి మాత్రం డిమాండ్‌కు తగినట్లుగా పదిహేను రోజులుగా అదనపు స్టాక్‌ను సప్లై చేస్తున్నామని వైన్‌షాపుల యజమానుల సంఘం స్పష్టం చేసింది.