అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమన్న డాక్టర్ రాణా ప్రతాప్

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేటలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. చిన్నారుల ఆరోగ్యం, మహిళల సంక్షేమంలో క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కీలకమని ఆయన కొనియాడారు.