అనపర్తిలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: అనపర్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.