అక్షయ్ కుమార్ 'హైవాన్' తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే!

రిపోర్టర్: రాము స్థలం: India

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శన్ తెరకెక్కించిన హిందీ చిత్రం 'హైవాన్'. మలయాళ చిత్రం 'ఒప్పం'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా సుమారు రూ. 3 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రంలో విలన్ పాత్రలో అక్షయ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.