వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ది ప్యారడైజ్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సికింద్రాబాద్ నేపథ్యంలో 1980ల కాలం నాటి సామాజిక అంశాలతో ఈ చిత్రం రూపొందింది. సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ బాబు, కాయూు లోహర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.