మహేంద్రగిరి వరాహి సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
సుమంత్ హీరోగా నటించిన మహేంద్రగిరి వరాహి చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ సినిమాపై వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని, ఇతర భాషల్లోనూ మంచి ఆధరణ లభిస్తోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.