బొండపల్లిలో బొత్స కుటుంబానికి షాక్: భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి విజయం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బొండపల్లి పరిషత్ ఎన్నికల్ లో బొత్స సత్యనారాయణ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, టీడీపీ అభ్యర్థి పాశల నీరజ ఐదు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పక్కా వ్యూహంతోనే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని, ఉత్తరాంధ్ర రాజకీయాల్ లో ఈ ఫలితం సంచలనం సృష్టించిందని కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.