అర్హత లేని ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు

రిపోర్టర్: మహేష్ స్థలం: India

పాఠశాలలు మరియు కళాశాలల్లో తగిన అర్హతలు లేని ఉపాధ్యాయుల నియామకం లేదా కొనసాగింపును నిషేధిస్తూ సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా ఉండేవారు ఆర్టీఈ చట్టం, ఎన్సీటీఈ లేదా యూజీసీ నిబంధనల ప్రకారం కచ్చితమైన అర్హతలను కలిగి ఉండాలని ప్రధానన్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.