స్వర్ణ భారత్ ట్రస్ట్కు వచ్చిన యోగికి సోమిరెడ్డి ఘన స్వాగతం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: వెంకటాచలం

వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని ట్రస్ట్ ప్రాంగణంలో ఘన స్వాగతం తెలిపారు.