మహారాష్ట్రలో పదవ తరగతి అడ్మిషన్లపై విద్యాశాఖ సీరియస్ హెచ్చరిక
రిపోర్టర్: సతీష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో 11వ తరగతి ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారానే చేపట్టాలని, ఆఫ్‌లైన్ అడ్మిషన్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే జూనియర్ కళాశాలలు మరియు ప్రిన్సిపాల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.