ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై పోలీసుల ప్రత్యేక అవగాహన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: NTR Commissionerate

ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక ప్రచార రథాలను రంగంలోకి దించారు. ప్రజల్లో ముందస్తు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా డ్రోన్ల నిఘాతో పాటు, విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.