ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్

రిపోర్టర్: రాము స్థలం: Telangana

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు అంకితంగా సెప్టెంబర్ 17న ఆయన జన్మదినం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ చేపట్టినట్లు తెలిపారు. గత రెండున్నర దశాబ్దాలుగా పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు.