సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రింకూ సింగ్ ఏఐ ఫొటోలు
రిపోర్టర్: విజయ్
స్థలం: భారత్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ద్వారా సృష్టించిన 80ల నాటి ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా ఎంపీ ప్రియా సరోజ్, తనకు కాబోయే భర్త, క్రికెటర్ రింకూ సింగ్‌తో కలిసి దిగిన చిత్రాలను 80ల నాటి స్టైల్‌లోకి మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ర్రోట్రో లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.