స్థానిక సమరంలో సత్తా చాటి జగన్ను మళ్లీ గెలిపించుకుందామన్న శ్రీనివాసరావు
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: ఐనవిల్లి
ఐనవిల్లి మండల వైసీపీ సమావేశంలో పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా శ్రమించాలని ఆయన స్పష్టం చేశారు.