తమిళనాడులో బాబా వేషంలో మహిళల అశ్లీల వీడియోలు రికార్డు చేస్తున్న కామాంధుడు అరెస్ట్
రిపోర్టర్: రమేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని వళపాడి సమీపంలో పూజల పేరిట మహిళలు, విద్యార్థినులను మోసగిస్తూ అశ్లీల వీడియోలు చిత్రీకరించి డార్క్ వెబ్‌లో విక్రయిస్తున్న విజయరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తుమందు ఇచ్చి అశ్లీల దృశ్యాలు రికార్డు చేసిన నిందితుడి నుంచి లాప్టాప్లో 50కి పైగా వీడియోలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.