ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం రెండు డీఏల మంజూరు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రెండు డీఏలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 4.55% కరవు భత్యం పెంచగా, బకాయిలను 2026 అక్టోబరు 1న చెల్లించనున్నారు.