బెంగళూరులో సిబ్బందిపై రేప్ చేసిన వైద్యుడు

రిపోర్టర్: మహేష్ స్థలం: Karnataka

బెంగళూరులో ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని అయిన రేడియాలజిస్ట్, తన వద్ద పనిచేసే మహిళా సిబ్బందిపై పెప్పర్ స్ప్రే చల్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీడియోతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా కుల దూషణలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.