'ప్రధాని మోదీ శ్రేయస్సు కోరుతూ ఆశీర్వాద దీపం': ప్రత్యేక గీతం విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ప్రతి ఇంటా వెలుగులు నింపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రేయస్సును కోరుతూ సెప్టెంబర్ 17న వెలిగించనున్న ఆశీర్వాద దీపం కార్యక్రమంపై ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ మేరకు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ సేవలను కొనియాడుతూ రూపొందించిన ఈ ప్రత్యేక గీతం సామాజిక మాధ్యమాలలో విశేషంగా ఆకట్టుకుంటోంది.