తెలుగుదేశం పార్టీ బలోపేతం: నందలూరులో బూత్ స్థాయిపై ప్రత్యేక దృష్టి సారించిన నాగరాజు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నందలూరు
నందలూరులో టీడీపీ బలోపేతానికి ఎర్రచెరువుపల్లి బూత్ ఇన్చార్జి గుగ్గిళ్ళ నాగరాజు కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యువతను సమన్వయం చేస్తూ బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులను చురుగ్గా ఉంచుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.