గుండ్లపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల మండలంలో గుండ్లపల్లి ఎంపిటిసి స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరియు నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రచారం నిర్వహించామని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. రాబోయే గురువారం జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.