అధునాతన ఫీచర్లతో త్వరలో రానున్న ఐక్యూ 16 స్మార్ట్‌ఫోన్

రిపోర్టర్: హరి స్థలం: World

ఐక్యూ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐక్యూ 16ను త్వరలో విడుదల చేయనుంది. శామ్‌సంగ్ సహకారంతో అత్యాధునిక ఎం16 ఒలెడ్ డిస్‌ప్లే, లీడ్ టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 17 ఓఎస్‌తో ఈ ఫోన్ రానుంది. రీడిజైన్ చేసిన కెమెరా మాడ్యూల్, మెటాలిక్ ఫినిషింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉండనుంది.