చీరాల మున్సిపాలిటీలో సంచలనం: కాంగ్రెస్ ఖాతాలో నాలుగు వార్డులు దక్కించుకుని సత్తా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్ లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మురసు తుపాను కారణంగా వాయిదా పడిన ఓట్ల లెక్కింపు శుక్రవారం పూర్తికాగా, కాంగ్రెస్ ఏకంగా నాలుగు వార్డులను కైవసం చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో, ఏపీ కాంగ్రెస్ కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది.