భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై మూడీస్ అంచనాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోందని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్ రేటింగ్స్ ఏడు శాతానికి సవరించింది. రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో దేశ వాస్తవిక జీడీపీ వృద్ధి ఎనిమిది రెండు శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.