ఓట్ల వేటలో దూకుడు పెంచిన చోద్యం టీడీపీ అభ్యర్థి శేషు
రిపోర్టర్: Nelluri Chiranjeevi
స్థలం: గొలుగొండ
గొలుగొండ మండలం చోద్యం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేషు దేవాడ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్ లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. చోద్యం సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని శేషు దేవాడ స్పష్టం చేశారు.