భారీ వర్షాల వేళ పలాసలో ప్రజా ప్రతినిధి ఆకస్మిక పర్యటన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి ఆకస్మిక పర్యటన నిర్వహించామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలను పరిశీలించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.