తెలంగాణకు ప్రాణహిత నది మాత్రమే అసలైన కల్పవృక్షం

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత గణనీయంగా పడిపోయి రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణహిత నది మాత్రమే తెలంగాణకు అసలైన కల్పవృక్షమని పేర్కొన్నారు. గతంలో తుమ్మిడిహెట్టి నుంచి రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి తీవ్ర అన్యాయం చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.