ఏపీపీఎస్సీ గ్రూప్-1 సహా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ షాక్ ఇచ్చింది. మొత్తం 163 గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో మరో 729 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 వరకు గ్రూప్-1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు సహా పలు కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు.