సరుబుజ్జిలి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి దివ్య ఘన విజయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరుబుజ్జిలి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీమతి సింగుపురపు దివ్య ఆరు వందల యాభై ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. జనసేన, తెలుగుదేశం నాయకుల సమష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని, మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని pacs డైరెక్టర్ మురళీ కూటమి నాయకులు తెలిపారు.