ప్రిన్సెస్ డయానా బయోపిక్ సినిమాపై స్పందించిన ఆమె సోదరుడు చార్లెస్ స్పెన్సర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: London

డయా నా జీవితం ఆధారంగా తెరకెక్కిన స్పెన్సర్ చిత్రంపై ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు తెలిపారు. ఈ సినిమా తనకు అంతగా నచ్చలేదని, అయితే నటి క్రిస్టన్ స్టివర్ట్ మాత్రం డయానా హావభావాలను అద్భుతంగా ప్రదర్శించిందని ఆయన కొనియాడారు. ఆమె నటన తన సోదరీమణిని తలపించిందని, ఈ చిత్రంలో క్రిస్టన్ అభినయం ఎంతో ఆకట్టుకుందంటూ ఆయన స్పష్టం చేశారు.