నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆర్ఆర్బీ పారామెడికల్ పరీక్షల షెడ్యూల్ వెల్లడి
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల సీఈఎన్ జీరో ఫైవ్ స్లాష్ టూ థౌజిండ్ ఇవెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పారామెడికల్ నియామక కంప్యూటర్ ఆధారిత పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను బోర్డు అధికారులు ప్రకటించారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం నగరం, తేదీ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా పరీక్షకు పది రోజుల ముందే ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ-కాల్ లెటర్లను నాలుగు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.