ఆంధ్రప్రదేశ్ కార్టూన్: తుఫాను వేళ... సంక్షేమ దీపం!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
తుఫాను ఈదురు గాలులకి ఇల్లు ఎగిరిపోకుండా ఈ కొత్త సిలిండర్ బరువు పెట్టమంటారా... లేక గాలికి ఆరిపోకుండా దీపం వెలిగించి పండగ చేసుకోమంటారా బాబూ?!