దేవరాపల్లి ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరతపై సీపీఎం డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దేవరాపల్లి

దేవరాపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.